రేపు కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన

– ఏర్పాట్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం సమీక్ష – నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన…
