కేసీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…
