14న తిరుమలగిరికి సీఎం రాక

– తెల్ల రేషన్ కార్డుల పంపిణీ – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు – ఎస్‌ఎల్‌బీసీ పనుల పునఃప్రారంభానికి కృషి – ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 14న…
