ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలి

– రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి – విద్యుత్, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి – ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడాలి – ఐటీ, విద్యా శాఖల అధికారులు పరిస్థితికి తగినట్లు నిర్ణయం తీసుకోవాలి – భారీ…
