మేడారం జాతర పోస్టర్, బ్రోచర్ ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్ రూపొందించింది. వీటిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దేవాదాయ శాఖ…
