ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ

– ఇటీవల దివంగతులైన మాధవరెడ్డి మాతృమూర్తి – కాజీపేటలో మాతృయజ్ఞం నిర్వహించిన ఎమ్మెల్యే కాజీపేట , ప్రజాతంత్ర, అక్టోబర్ 15: నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృయజ్ఞం కార్యక్ర మంలో బుధవారం ముఖ్యమంత్రి పాల్గొని ఆయన తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతిని పరామర్శించారు. మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట…
