Tag #CM Tributes #MLA Bhupatireddy’s mother #Boargan #Nizamabad

ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం పరామర్శ

– ఆయన తల్లికి నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు ఆర్‌.భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన తల్లి లక్ష్మీనరసమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ద్వాదశ దిన…