Jayashankar, Gaddar : జయశంకర్, గద్దర్‌లకు సీఎం నివాళులు

– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు దిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Prof. Jayashankar) జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) దిల్లీలోని తన అధికారిక నివాసంలో నివాళులర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు,…
