చాకలి ఐలమ్మ, మన్మోహన్‌లకు సిఎం నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్26: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్య జయంతి సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆమె పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని కొనియాడారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా సిఎం నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా మన్మోహన్‌ను తలచుకున్నారు. ఆర్థికవేత్తగా,…
