కృష్ణా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష

– ప్రాముఖ్యత ఆధారంగా ప్రాజెక్టుల బిల్లులు చెల్లింపులు – అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3ః కృష్ణా నదిపైనున్న ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి సహా అన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు. ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్‌కు సంబంధించి ప్రజాప్రభుత్వం చాలా…
