తమిళనాడు, కేరళ తరహాలో కర్నాటక గవర్నర్

– ఉభయ సభల్లో ప్రసంగించకుండా నిష్క్రమణ – ఇది రాజ్యాంగ విరుద్ధం -సీఎం సిద్దరామయ్య ఆక్షేపణ బెంగళూరు, జనవరి 22: తమిళనాడు, కేరళ మాదిరిగానే కర్ణాటకలోనూ గవర్నర్ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన…
