రోల్‌మోడల్‌గా తెలంగాణ అంగన్‌వాడీలు

-పౌష్టికాహారం, బోధనలో అగ్రగామిలా ఉండేలా కార్యాచరణ -రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు -దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం. – సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…
