పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ

– ఏటీసీలపై సమీక్షలో సీఎం సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై కార్మిక శాఖ…
