అసంపూర్తి పనులను వేగంగా పూర్తిచేయాలి

భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలి అధికార్లకు సీఎం రేవంత్ ఆదేశాలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్ మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా…
