మరమ్మతులు వేగవంతం చేయండి

~ వర్షాలు, వరదలతో నష్టాలపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలి ~ సమగ్ర నివేదికతో ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి బృందం ~ మృతుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం విడుదల ~ తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద రూ.10 కోట్లు ~ గతేడాది వరద పరిహారం.. ఇతర…
