తుమ్మిడిహట్టి నుంచి నీటి తరలింపు

– 80టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు – చేపట్టాల్సిన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష – కేంద్ర మంత్రి రాసిన లేఖపై కూడా చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 28 : తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. తుమ్మిడిహట్టి…
