ప్రతీ విద్యార్థి ఇంటర్ పూర్తి చేయాలి

– 9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి – యంగ్ ఇండియాస్కూల్స్ ప్రగతిపై నివేదిక సమర్పించాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: పదో తరగతిలో ఉత్తీర్ణుడైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో…
