ఐఏఎస్‌లు పాఠశాలలు సందర్శించాలి

– విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు – పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలి – పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను…
