19న దిల్లీకి సిఎం రేవంత్ బృందం

– కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకి పిలుపు – కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ అగ్ర నాయకత్వం…
