సీఎం రేవంత్ తీరు దారుణం

– కసబ్‌లాగా కేసీఆర్‌ని ఉరితీయాలని అంటారా – మండిపడ్డ ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2:అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీ జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్…
