క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…
