Tag #CM Revanth #will come to Bhadrachalam #for Srirama Navami

‘నవమి’కి సీఎం రేవంత్‌ ‌భద్రాచలం రాక

– భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన – ఉగాదినాటికి కొత్తగూడెం-భద్రాద్రి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి – భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం – సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి – యాతాలకుంట టన్నెల్‌ ‌పనులు వేగవంతం – 50 వేల‌ఎకరాలు సాగులోకి తీసుకురావాలి – పాండురంగాపురం- మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ ‌మంజూరు…