నల్లకుంట శంకర మఠంలో సీఎం ప్రత్యేక పూజలు

– శృంగేరి జగద్గురువులు భారతీస్వామిని కలిసిన రేవంత్, ఆది శ్రీనివాస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. శంకర మఠానికి వేంచేసి ఉన్న శృంగేరి…
