హైదరాబాద్ చేరుకున్న కొత్త గవర్నర్

– శివప్రతాప్ శుక్లాకు సీఎం స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తెలంగాణకు కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఇతర…
