Tag #CM Revanth #visited #yellampalli sripada project

గోదావరి జలాల తరలింపులో శ్రీపాద కీలకం

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆక్సిజన్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబానికి అది ధనప్రదాయినిగా మారి ధన వరదను సృష్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి…