దీర్ఘకాల లక్ష్యాలను డాక్యుమెంట్ ప్రతిబింబించాలి

– ప్రజాభవన్‌లో ‘వార్ రూమ్’ను సందర్శించిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్ లక్ష్యాలు, ప్రపంచంలో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ముందుచూపుతో విజన్ డాక్యుమెంట్‌ను మరింత సమగ్రంగా మెరుగుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్‌ను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని…
