మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు

– పట్టువస్త్రాల సమర్పణ సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జులై 13: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి…
