వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలి

– ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు – హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి – యూరియా కొరత లేదు – గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులపై జాగ్రత్తలు – 24 నుంచి కొత్త రేషన్ కార్డులు – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా…
