మహిళలకు బాధ్యతల అప్పగింతలో ముందుంటాం

– స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: మహిళల ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని…
