అబ్దుల్ కలాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాంకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు…
