ఆగస్ట్3న అమెరికా పర్యటనకు సిఎం రేవంత్

పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ..ఆగస్టు 11న తిరగి రాక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు…
