నేడు దిల్లీకి సిఎం రేవంత్

రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్ అగ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్…
