ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం

– జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం – వరుసగా రెండు సీట్లు గెలుచుకున్న ఘనత – కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌తో నగరంలో ఖాతా హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఈ ఎన్నికకు సంబంధించి చివరి…
