వచ్చే పదేళ్లు అధికారం మనదే

పార్టీ పదవులతోనే నాయకులకు గుర్తింపు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించామని, రాష్ట్రంలో వచ్చే పదేళ్లు అధికారం కాంగ్రెస్‌దేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో…
