పోరాట యోధుడు గురూజీ

– శిబు సోరెన్ మృతికి ముఖ్యమంత్రి సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. శిబుసోరెన్ మృతికి ఆయన సంతాపం వ్యక్తం…
