మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్

– ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌కు మెస్సీ – చరిత్రలో అరుదైన ఘట్టం – మ్యాచ్ తిలకించిన రాహుల్, ప్రియాంక కుమార్తె, కుమారుడు – ఉప్పల్ స్టేడియంలో ఊర్రూతలూగిన అభిమానులు – హైదరాబాద్ ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అ ర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్…
