Tag #CM Revanth #review #’Summit’ arrangements

ప్రతినిధులకు ఇబ్బందులుండొద్దు

– హాజరయ్యే ప్రతీ ప్రతినిధికి లైజనింగ్ ఆఫీసర్ – రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, క్లైమేట్ కాంక్లేవ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు – 15నాటికి ఏర్పాట్ల పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి – గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్…