నేడు సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మధ్యాహ్నం 1.04కు ముహూర్తం ఖరారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతి కుమారి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 6 : రాష్ట్ర 2వ సిఎంగా రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం ఎల్…
