శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

– తిరుమలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి – అర్థరాత్రి నుంచే ప్రత్యేక దర్శనాలు – భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల, డిసెంబర్ 31: ముక్కోటి ఏకాదశి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్టాల్లోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో స్వామి దర్శనానికి భక్తులు…
