నేడు వరంగల్ కు సిఎం రేవంత్ రెడ్డి

రెండో రాజధానిగా ఓరుగల్లు అభివృద్ది పలు పరిశ్రమల ఏర్పాటు, హాస్పిటల్ నిర్మాణాలపై పరిశీలన అధికారులతో సమీక్ష ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 27: వరంగల్ ను రెండో రాజధాని చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ లో సీఎం రేవంత్…
