మాట ఇచ్చి స్వరాష్ట్ర కల నెరవేర్చిన సోనియా గాంధీ

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తల్లి ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు వంద రోజుల్లో అమలులోకి మిగితావి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి…
