చీరి చింతకు కడతాం…

మా ప్రభుత్వాన్ని పడగొట్టలేరు..ఎవడైనా పడగొడతామంటే పండబెట్టి తొక్కుతాం..పళ్లు రాలగొడతాం ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వొచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి త్వరలోనే 500 కే గ్యాస్..ప్రియాంక చేతుల విూదుగా ప్రారంభం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపు ఇంద్రవెల్లి సభ వేదికగా బిఆర్‌ఎస్ నేతలపై సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన…
