గవర్నర్ రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్ రెడ్డి భేటీ

కేబినేట్ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు నామినేటెడ్ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్…
