ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన…
