సీఎం రేవంత్ రెడ్డి కర్ణుడేమీ కాదు

– అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ – విధ్వంసానికి కేరాఫ్ కాంగ్రెస్ – రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టండి – బీఆర్ఎస్ చొప్పదండి కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బూతులు…
