రెండో రోజూ బిజీగా సిఎం రేవంత్ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ న్యూదిల్లీ,,ప్రజాతంత్ర,జనవరి5: దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన,…
