సుప్రీంకోర్టుకు సిఎం రేవంత్ బేషరతు క్షమాపణ
ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్30: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడించారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం…