విపక్షమంటే విమర్శించడం కాదు…
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/image-43-2.png)
రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని, దివాళా తీయించిన కెసిఆర్ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది. ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు. అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు…