Tag #CM Revanth #Prof. Jayashankar #Telangana

తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా జీవించారు

– ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను యాది చేసుకున్న సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి (ఆగస్టు-6) సందర్భంగా రాష్ట్ర సాధనకు…