గొప్ప నాయకుడు ప్రణబ్ ముఖర్జీ

– ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : దశాబ్దాలపాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటం…
